స‌భ‌లో వైసీపీ ఎమ్మెల్యే అల్టిమేటం..!! || YCP MLA Rambabu Ultimatum On Floor For His Resignation

2019-07-19 1,917

YCP MLA Rambabu ultimatum on floor for his resignation if discussion not taken up on defections which taken place in Chandra babu tenure. Speaker his request accepted for discussion in house shortly.
#YCPMLAAnnaRambabu
#ultimatum
#Chandrababu
#ysjagan

శాస‌న‌స‌భ‌లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే స‌భా వేదిక‌గా అల్టిమేటం ఇచ్చారు. తాను కోరుకుంటున్న చ‌ర్చ‌ను ఈ స‌మావేశాల్లోనే చ‌ర్చించాల‌ని..లేకుంటే తాను ఎమ్మెల్యేల ప‌ద‌వి కి రాజీ నామా చేయ‌టానికి సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు.
శాస‌న‌స‌భ‌లో జీరో అవ‌ర్ కొనసాగుతుండ‌గానే..పోల‌వ‌రం పైన చ‌ర్చ కోసం టీడీపీ స‌భ్యులు నినాదాలు చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. స‌భ‌లో ఇలా గంద‌గ‌ర‌గోళం సృష్టిస్తూ మా లాంటి వాళ్ల‌కు ఇబ్బంది క‌లిగిస్తున్న ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల పైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు.

Videos similaires